శ్రీహరికి నివాసమైన మర్రిచెట్టుకు భక్తితో మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే, నీటితో కడిగితే మురికి పోయినట్లు పాపాలూ, దోషాలూ పోతాయి. ఓ మహా యాగం చేసిన పుణ్య ఫలం అందుతుంది. మర్రిచెట్టుకు ఫూజాదికాలు చేసి ఇలా స్తుతించాలని ఇతిహాసం శెలవిచ్చింది. ఓం నమోవ్యక్త రూపాయ మహాప్రళయ కారిణే మహద్రసోపవిష్టాయ స్యగ్రోధాయ నమోస్తుతే అమరస్త్వం సదాకల్పే హరేశ్ఛాయతనంవట న్యగ్రోదహరమే పాపం కల్పవృక్ష నమోస్తుతే  

మరింత సమాచారం తెలుసుకోండి: